Surprise Me!

Heavy Rain Alert - ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ | cyclonic circulation | Oneindia Telugu

2025-07-25 11 Dailymotion

Heavy Rain Alert - బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం శుక్రవారం మరింత బలపడింది. వాయుగుండంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతుందని, మరింత బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

A surface level cyclonic circulation formed over the Bay of Bengal has now intensified into a well-marked low-pressure area, triggering heavy rainfall across coastal and interior regions of Andhra Pradesh.

📍 Affected Regions:
▪️ North Coastal Andhra
▪️ South Coastal Districts
▪️ Rayalaseema

🌩️ Current Weather Update:

Widespread rain with thunderstorms and lightning
Low-pressure area strengthened on Friday
Centered over northern Bay of Bengal
Likely to move northwestward in the next 24 hours
Conditions are favorable for further intensification

🌧️ Rainfall expected to continue for the next 3 days
Residents are advised to stay alert, follow local weather advisories, and take necessary precautions.

🔔 LIKE | SHARE | SUBSCRIBE for latest weather reports and regional updates!

#AndhraPradeshRains #WeatherAlert #BayOfBengalDepression #APRainNews #RayalaseemaRains #CoastalAndhraWeather #IMDAlert #CyclonicCirculation #HeavyRainfallIndia #TeluguWeatherUpdate #Monsoon2025

Also Read

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ కు ఛాన్స్- కంట్రోల్ రూమ్ ఏర్పాటు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/control-rooms-have-been-activated-in-andhra-pradesh-445039.html?ref=DMDesc

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు- మత్స్యకారులకు సూచనలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rains-likely-in-andhra-pradesh-due-to-cyclonic-circulation-in-bay-of-bengal-444973.html?ref=DMDesc

`తెలంగాణ నయాగరా` బొగత వాటర్ ఫాల్స్ వెళ్లే వారికి గమనిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/various-water-falls-in-telangana-including-bogatha-closed-for-visitors-444807.html?ref=DMDesc

~PR.358~HT.286~ED.232~CA.43~

Buy Now on CodeCanyon